కష్టం వచ్చింది ... కర్మ అనుకున్నాం
కన్నీళ్ళు వచ్చాయి ... తుడుచుకున్నాం
అయినా పోరాడారు ... రక్తాన్ని ధారబోశారు
వస్తుందనుకున్న సంతోషం ఇంక రాలేదు
పోతాయనుకున్న భాధలు ఇంకా పోలేదు
నీ యుద్ధం కొనసాగించక తప్పదా నేస్తం
నీ వెంట ఎవరు లేకున్నా.... నీ భావిష్యత్తే నీ తోడుగా సాగిపో